అపోహలు మరియు నకిలీ వార్తలు
COVID-19 సాధారణ అపోహలు ఇవే
Last updated
Was this helpful?
COVID-19 సాధారణ అపోహలు ఇవే
Last updated
Was this helpful?
సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి అపోహలు, నకిలీ వార్తలు చాలా వస్తున్నాయి. వాటిని ఒకసారి పరిశీలించడం ద్వారా అది వాస్తవమో అవాస్తవమో అనేది తెలిసిపోతుంది. దానిని ఇతరులకు మీరు పంపించకుండా ఉండటం ద్వారా నకిలీ వార్తలను నివారించవచ్చు.
COVID-19 గురించి కొన్ని అపోహలు మరియు నకిలీ వార్తలను ఈ క్రింద తెలియజేస్తున్నాము. మీకు పూర్తి అవ్వడానికి మాత్రమే వాటిని వివరిస్తున్నాము.
నీరు త్రాగటం మరియు మీ గొంతు తేమగా ఉంచడం COVID-19 ను చంపుతుందా?
లేదు, సోషల్ మీడియాలో ప్రసారం చేయబడిన ఇటువంటి సందేశాలు అనేకం ఉన్నాయి. నీరు త్రాగటం మరియు మీ గొంతును తేమగా ఉంచడం సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది.
కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి వేడి లేదా చల్లటి నీరు త్రాగడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఒక ఫేక్ వార్త మాత్రమే.
సోర్స్: https://factcheck.afp.com/health-authorities-did-not-say-drinking-water-will-prevent-coronavirus
COVID-19 అనేది గాలి ద్వారా వ్యాపిస్తుందా?
లేదు, COVID-19 గాలిలో లేదు. అంటే అది గాలి ద్వారా వ్యాపించదు. ఇది సోకిన వ్యక్తుల ముక్కు మరియు నోటి నుండి వైరస్ కలిగిన బిందువులతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.
Source : https://www.who.int/news-room/q-a-detail/q-a-coronaviruses#